పాదయాత్రలతో పాటు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వై.ఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia

2022-06-29 205

YS Sharmila continues to fight on KCR. KCR is being targeted along with praja prasthanam padayatra and unemployment hunger strikes. sharmila is giving speeches that make people think | కేసీఆర్ పై వైయస్ షర్మిల సమరభేరి కొనసాగిస్తున్నారు. పాదయాత్రలతో పాటు నిరుద్యోగ నిరాహార దీక్షలు కూడా సాగిస్తూ కెసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రజలను ఆలోచింపజేసే ప్రసంగాలు చేస్తున్నారు.

#YSsharmila
#KCR
#YSRTP
#TRS